ఇజ్రాయేలు చేయు స్తోత్రములపై ఆశీనుడా మా యెహోవా
ఇజ్రాయేలు చేయు స్తోత్రములపై
ఆశీనుడా మా యెహోవా(2)
నీ వాక్యము పరిశుద్ధమైనది
నీ నామము పూజింప తగినది(2)
నీ మాట సత్యం నీ వాక్కు నిత్యము నిలుచును ఎల్లకాలం(2)
నీతి మార్గ అనుసరించి నడుచుకొందును నీదు మహిమ నేను చాటేదా(2)
నీవే మార్గము నీవే సత్యము
నీవే నిత్యజీవము(2)
ప్రతీ వాని క్రియలకు జీతమిచ్చుటకు త్వరలో రానున్న యేసు(2)
నమ్మి బాప్తీసము పొందువారికి నిత్య జీవమిచ్చు దేవా(2)
నీవే మార్గము నీవే సత్యము
నీవే నిత్యజీవము(2)
Comments
Post a Comment