ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను (2)
నా యేసయ్యా నా బలమా (2)
నా దీన ప్రార్థన ఆలకించుమా   ||ఇంటి||

వెటకాని బాణమును 
చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును2)
నీ బలి పీఠము చెంత 
నాకు చోటునీయుమా (2)
ఆలకించుమా ఆదరించుమా (2)   ||ఇంటి||

తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా 
తరగవు నా దోషములు – (2)
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)
ఆలకించుమా ఆదరించుమా (2)  ||ఇంటి ||

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS