అదే అదే ఆరోజు యేసయ్య ఉగ్రత రోజు
అదే అదే ఆరోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు
1)సూర్యుడు నలుపయ్య రోజు
చంద్రుడు ఎరుపేరోజు
భూకంపం కలిగే రోజు
దిక్కులేక ఆరిచే రోజు
ఆరోజు శ్రమనుండి
తప్పించే నాధుడు లేడు
వ్యభిచారులు ఏడ్చేరోజు
మోసగాళ్లు మసలే రోజు
అబద్ధికులు అరిచే రోజు
దొంగలంతా దొర్లే రోజు
ఆ రోజు శ్రమనుండి
తప్పించే నాథుడు లేడు
పిల్ల జాడ తల్లికి లేదు
తల్లి జాడ పిల్లకు లేదు(2)
చెట్టుకొకరై పుట్టకొక్కురై
అనాధలై మిగిలే రోజు(2)
ఆ రోజు శ్రమనుండి
తప్పించే నాథుడు లేడు
Comments
Post a Comment