కులపిచ్చోన్ని నేను
కులపిచ్చోన్ని నేను కళ్ళు లేని కబోదిని
మత పిచ్చోన్ని నేను
మతిలేని ఉన్నా వాదిని
ప్రభుదేవా పరలోక రాజా
నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా
నా కులం నా మనసు విరిచిందిలే
కులమేుక కల్పనయే - మతమేుక
మతి బ్రామయే కుల వేలి మత బలి-
మోసం మోసమేలే
నాఅంశం నా కులం తప్పిందిలే-
నా వంశం నా మతం మరిచిందిలే
పుట్టక లో లేని కులం బ్రతుకులో ఎందుకులే
మరణంలో రాని మతం- మోక్షంలోలేదులే
||కులపిచ్చోన్ని||
Comments
Post a Comment