ఒంటరీగానేనున్న ఎవరు లేకపోయినా

ఒంటరీగానేనున్న ఎవరు లేకపోయినా
ఆశలన్నీ కోల్పోయిన అనాధగానే మిగిలిన "2" 
నీవే నా సర్వం నీవే నా ఆధారం "2"
          "ఒంటరిగానే"..    
 
ఎవరులేని జీవితంలో నతోడుగా ఉన్నావు 
ఎవరు రాని ఈపయణంలో
నా తోడుగా నడిచావు "2"
నీవే నా జీవం నీవే నా గమ్యం "2"
          "ఒంటరిగానే"

శ్రమలేన్నో తరుముచున్నాను 
న సహాయమైనవు
రోగము నను వేదించినను 
నాకు స్వస్థతనిచ్చావు "2" 
నీవే నా ధైర్యం నీవే నా ప్రాణం "2"
          "ఒంటరిగానే"

స్నేహితులే అవమానించిన
నీప్రేమను చూపావు
బంధువులే ద్రోహం చేసిన
నిదివేనాలిచ్చావు "2"
నీవే నా స్నేహం నీవే నా సైన్యం "2"
           "ఒంటరిగానే"..

Comments

Popular posts from this blog

హోసన్న హోసన్న హోసన్న Song

YESE NAA KAAPARI YESE NAA OOPIRI,యేసే నా కాపరి యేసే నా ఊపిరి

NINNU నిన్ను చూడాలని,TELUGU CHRISTIAN SONGS, TELUGU CHR ISTIAN LYRICS